రాఖీ శుభాకాంక్షలు

హైదరాబాద్ః భార‌తీయ సంస్కృతులలో ఓ అపురూప పండుగ. అన్నా చెల్లెల్ల అనుబంధానికి తీపి గుర్తుగా జ‌రుపుకునే పండుగ రాఖీ పౌర్ణిమ‌. అలాంటి పర్వదినాన్నిజ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్  అన్నారు. ఈసందర్భంగా ప్రియమైన సోద‌రీమణులకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top