నెల్లూరు జిల్లాకు వైయస్ జగన్

హైదరాబాద్) ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ
అధ్యక్షులు వైయస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనకు వెళుతున్నారు. అక్కడ సూళ్లూరు పేట
లో శనివారం పర్యటించనున్నారు. మరణించిని పార్టీ నాయకుడు డి. రాజారెడ్డి
అంత్యక్రియలకు ఆయన హాజరవుతున్నారు. 

Back to Top