జై జగన్ నినాదాలతో మార్మోగిన యువభేరి వేదిక

అనంతపురంః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ యువభేరి ప్రాంగణానికి చేరుకున్నారు.  ఈ సందర్భంగా జై జగన్ నినాదాలతో ఎంవైఆర్ కళ్యాణ మండపం మార్మోగింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, జై జగన్ అంటూ యువకులు నినదించారు.

Back to Top