వైయస్‌ఆర్‌ ఆశయాలను సాధిద్దాం-వంగవీటి రాధా

 విజయవాడ: వైయస్‌ఆర్‌ ఆశయ సాధనకు వైయస్‌ జగన్‌ నాయకత్వంలో సైనికుల్లా పని చేద్దామని వంగవీటి రాధా పిలుపునిచ్చారు. గన్నవరం సభలో ఆయన మాట్లాడారు.  గన్నవరం ప్రాంతం జనసందోహంతో జనసంద్రమైందన్నారు. స్నేహానికి, విలువలకు కట్టుబడిన మన నాయకుడు వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి అయితే మన సమస్యలు తీరుతాయన్నారు. మహానేత స్ఫూర్తితో వైయస్‌ఆర్‌సీపీని వైయస్‌ జగన్‌ స్థాపించారని, వైయస్‌ఆర్‌ ఆశయాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. 

తాజా వీడియోలు

Back to Top