వైయస్ఆర్ కాంగ్రెస్ పీఏసీ భేటీ

హైదరాబాద్, 13 మే 2013:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మైసూరారెడ్డి, సోమయాజులుతో పాటు అందుబాటులో ఉన్న నేతలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలంగాణలో చేపట్టనున్న పర్యటన తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

Back to Top