మదర్ థెరిస్సాకు నివాళులు

విశ్వ‌మాత‌ మ‌ద‌ర్ థెరిస్సా జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌జా సంక‌ల్పయాత్ర‌ శిబిరంలో   వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి  ఆమెకు చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళ‌ులు అర్పించారు.  ఎంపి విజయసాయిరెడ్డి , సీనియర్ నాయకులు కన్నబాబు తదితరులు ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.
Back to Top