ఇసుక పేరుతో దోపిడీ :వైఎస్ జగన్

హైదరాబాద్) శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇసుక
మాఫియా గురించి ప్రస్తావించారు. రెండేళ్ల పాటు ఇసుకను  దోచేసుకొన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని
మంత్రి యనమలే స్వయంగా చెప్పారని వివరించారు. 2 వేల కోట్ల రూపాయిల కుంభకోణం అని
మంత్రే స్వయంగా  చెప్పారని చెప్పారు.
వివరాలు చెబుతుండగానే అధికార పక్షం అడ్డు తగిలింది. 

తాజా ఫోటోలు

Back to Top