రిపబ్లిక్‌ డే వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా రిపబ్లిక్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేడ్కర్, భరతమాత చిత్రపటాలకు పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top