ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

హైదరాబాద్‌

: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఆ రాముడి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. 

Back to Top