దాడికి పాల్పడిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలి

గుంటూరుః  రామచంద్రాపురం ఘటనతో సభ్యసమాజం తలదించుకుంటోందని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన ఎస్‌ఐ నాగరాజును సస్పెండ్‌ చేసి, క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top