శాసనసభ్యత్వానికి వనిత రాజీనామా

గోపాలపురం 6 నవంబర్ 2012 : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన గోపాలపురం టీడీపీ ఎంఎల్ఏ తానేటి వనిత శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె ఆదివారం వైయస్.విజయమ్మ సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. వనిత తన రాజీనామా లేఖను మంగళవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పంపారు.

Back to Top