బీసీల అణచివేతకు నిరసనగా నేడు ర్యాలీలు

విజయవాడ: బీసీల పట్ల ప్రభుత్వ అణచివేత వైఖరికి
నిరసనగా నేడు వైయస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించనున్నారు. పలు
పార్లమెంటు కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ వంచనను ప్రజలకు చాటనున్నారు.
రాజమండ్రి, కాకినాడ, అమలాపురం,నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, నెల్లూరు,
శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top