ఆక్వా బాధితులను పరామర్శించిన ప్రసాదరాజు

ప.గో.జిల్లాః ఆక్వా పార్కు బాధితులను వైయస్సార్సీపీ నేత ముదునూరి ప్రసాదరాజు పరామర్శించారు. ఆక్వాపార్కుకు వ్యతిరేకంగా నాలుగు రోజులుగా వారు చేస్తున్న ఆమరణ దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది. బాధితులను నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆక్వాపార్కును నిలిపేయాలని బాధితుల డిమాండ్ చేస్తున్నారు. ఐనా, ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. 

తాజా ఫోటోలు

Back to Top