జిల్లాలో జరిగే ప్లీనరీ విజయవంతం చేద్దాం

సైదాపురం: ఈనెల 29వతేదీ నెల్లూరులో జరిగే ప్లీనరీ సదస్సుకు మండలంలోని ప్రజాప్రతినిధులు,నాయకులు హాజరుకావాలని మండల వైయస్సార్‌సీపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి కోరారు.మండల కేంద్రమైన సైదాపురంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా తప్పని సరిగా పాల్గొనాలని ఆయన కోరారు.

Back to Top