మోర్తలో మహానేత వైయస్‌ఆర్ విగ్రహావిష్కరణ‌

తణుకు (ప.గో.జిల్లా),

1 జూన్‌ 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త చేరుకుంది. శ్రీమతి షర్మిలకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మోర్తలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు.

Back to Top