రోజాను అడ్డుకొన్న మార్షల్స్

అసెంబ్లీ సమావేశాల
మూడోరోజున అసెంబ్లీ ప్రాంగణంలోకి వస్తున్న ఎమ్మెల్యే రోజాను మార్షల్స్ అడ్డుకొన్నారు.
సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారని చెప్పారు. కానీ శాసనసభ్యురాలిగా తమ పార్టీ
శాసనసభ కార్యాలయంలోకి వెళతానని ఆమె విన్నవించారు. అయినాసరే అధికారులు
అంగీకరించలేదు. 

Back to Top