పెడన కన్వీనర్ కుమార్తె విహానికి హాజరైన కొడాలి నాని

పెడన: వైయస్సార్‌ సీపీ పెడన పట్టణ కన్వీనర్‌ బండారు మల్లిఖార్జునరావు కుమార్తె శుభకార్యక్రమానికి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని)  హాజరయ్యారు. ఈయనతో పాటు పెడన నియోజకవర్గ కన్వీనర్‌ ఉప్పాల రాంప్రసాద్, పెడన ఎంపీపీ రాజులపాటి అచ్చుతరావు, వైయస్సార్‌ సీపీ యువజన నాయకుడు ఉప్పాల రాము,  పురపాలక సంఘ కౌన్సిలర్లు మెట్ల గోపీప్రసాద్, కటకం ప్రసాద్, గరికిముక్కు చంద్రబాబు, పిచ్చుక సతీష్‌ తదితరలు విచ్చేసి నాగ ఊహితను ఆశ్వీరదించారు.

Back to Top