కలిసి పనిచేద్దాం.. జగన్‌ను సీఎం చేద్దాం

శ్రీరంగరాజపురం:

అందరం కలిసి పనిచేసి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ .జగన్మోహన్ రెడ్డిని సీఎంను చేద్దామని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ నేత, మాజీ ఎమ్మెల్యే ఏఎస్.మనోహర్ పిలుపునిచ్చారు. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను, వాటిని ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చుతున్న విధానం గురించి వివరించారు.

Back to Top