జగ‌న్మోహన్‌రెడ్డి పుట్టినరోజు కేలండర్ విడుదల

చిత్తూరు, 9 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు,‌ వైయస్‌ఆర్‌ జిల్లా కడప లోక్‌సభ సభ్యుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేలండర్ను‌ విడుదల చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి ఈ కేలండర్‌ను ఆవిష్కరించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఈ నెల 21 న నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


తాజా ఫోటోలు

Back to Top