రాజాపురంలో గడప గడపకూ వైయ‌స్ఆర్‌

తూర్పు గోదావ‌రి: గండేపల్లి మండలంలోని ఎన్టీ.రాజాపురం గ్రామంలో బుధవారం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డీనేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌ గడప గడపకూ వైయ‌స్ఆర్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. గ్రామంలో పర్యటించి ప్రజాబ్యాలెట్‌ను అందించి స్ధానికుల సమస్యలను తెలుసుకోనున్నారు. 

Back to Top