సంయుక్త కార్యదర్శిగా దయానందగౌడ్

హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లాకు సంబంధించి ఓ నూతన నియామకం చేపట్టింది. వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలానికి చెందిన దయానందగౌడ్ ను రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శిగా నియమించడమైనది. ఈమేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

Back to Top