అసెంబ్లీ కార్యదర్శికి అందిన చక్రపాణిరెడ్డి రాజీనామా లేఖ

అమరావతిః శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి సంబంధించి రాజీనామా లేఖ అసెంబ్లీ సెక్రటరీకి అందింది. వైయస్సార్సీపీ నేత కిలారి రోశయ్య చక్రపాణిరెడ్డి తరపున అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖ అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లో మెయిల్ లో కూడ చక్రపాణిరెడ్డి రాజీనామా లేఖను పంపారు.


Back to Top