కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అరెస్టు వారంట్

హైదరాబాద్)
తెలుగుదేశానికి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అరెస్టు వారంట్ జారీ అయింది.
106 కోట్లు రుణం తీసుకొని తీర్చటం లేదని మారిషస్ బ్యాంక్ కోర్టుని ఆశ్రయించింది.
దీని మీద విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టులు ఆయన కు నోటీసులు జారీ చేసింది. మూడు
పర్యాయాలు నోటీసు ఇచ్చినా హాజరు కాలేదు. దీంతో అరెస్టు చేయాలని పోలీసుల్ని
ఆదేశిస్తూ కోర్టు వారంట్ జారీ చేసింది. 

Back to Top