ప్రథమస్థానం వైఎస్ఆర్ సిపిదే:జెపి

రాష్ట్రంలో ప్రథమస్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. రెండోస్థానం కోసం టీడీపీ, కాంగ్రెస్ పోటీపడుతున్నాయని చెప్పారు. రిలయన్స్ గ్యాస్ విషయంలో లోతైన పరిశోధన జరగాల్సి ఉందని ఆయన అన్నారు. తప్పని తేలితే కఠినంగా శిక్షించాలన్నారు.

Back to Top