మంగళగిరి నియోజకవర్గంలో 13వేల ఓట్లు తొలగింపు..


టీడీపీ నేతలపై రాష్ట్ర ఎన్నికల అ«ధికారికి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు..

అమరావతిః రాష్ట్ర ఎన్నికల అధికారిని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కలిశారు.మంగళగిరి నియోజకవర్గంలో 13వేల ఓట్లను టీడీపీ నేతలు తొలగించారని ఫిర్యాదు చేశారు. వైయస్‌ఆర్‌ర్‌సీపీకి అనుకూలంగా ఉన్న  ఎంపీటీసీలు, సర్పంచ్‌ల ఓట్లు మాయం చేశారన్నారు. సర్పంచ్‌ల ఓట్లను కూడా గల్లంతు చేయడం చంద్రబాబు అక్రమాలకు పరాకాష్ఠ అన్నారు.ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతో ప్రభుత్వమే ఓట్లు తొలగిస్తుందన్నారు.
Back to Top