న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రవేశపెట్టిన ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లుపై వైయస్ఆర్‌సీపీ తరఫున ఎంపీ నిరంజన్‌రెడ్డి చర్చలో పాల్గొన్నారు. ట్రిబ్యునల్స్‌ను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మంచి బిల్లును తీసుకొచ్చిందని పేర్కొంటూ, బిల్లుకు వైయస్ఆర్‌సీపీ మద్దతు ప్రకటించారు.