కెనడాలో ఘనంగా వైయ‌స్ జ‌గ‌న్‌ జన్మదిన వేడుకలు

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు కెన‌డా దేశంలో ఘ‌నంగా నిర్వ‌హించారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం  ఆధ్వ‌ర్యంలో భారీ కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌ర్చువ‌ల్‌గా పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి హాజ‌ర‌య్యారు.  

Back to Top