విజ‌య‌వాడ ప‌ర‌ద ప్రాంతాల్లో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

బాధితుల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్న వైయ‌స్ జ‌గ‌న్‌

విజ‌య‌వాడ‌:  విజయవాడ న‌గ‌రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌టిస్తున్నారు. వ‌ర‌ద ప్రాతాల్లో జ‌రుగుతున్న‌ సహాయ చర్యల్లో పార్టీ నేత‌లు నేతలు, కార్యకర్తల‌తో క‌లిసి వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొన్నారు. న‌గ‌రంలోని ఓల్డ్‌ ఆర్‌ ఆర్‌ పేటను సంద‌ర్శించి వరద బాధితులను పరామర్శించారు. వ‌ర‌ద బాధితుల స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ అడిగి తెలుసుకుంటున్నారు. 

Back to Top