నేడు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైయ‌స్‌ జగన్‌ భేటీ 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9న (బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లి­లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కాను­న్నా­రు.  వారితో అక్కడ పా­ర్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, రాజకీయ పరి­ణా­మాలపై చర్చించనున్నారు.  

Back to Top