రేపు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మ‌హాత్మాగాంధీ వ‌ర్ధంతి

తాడేప‌ల్లి:  జాతిపిత మ‌హాత్మ గాంధీ  వ‌ర్థంతి కార్య‌క్ర‌మం ఈ నెల 30వ‌ తేదీన (ఆదివారం) ఉద‌యం 9 గంట‌ల‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన వ‌ర్ధంతి స‌భ‌కు పార్టీ శ్రేణులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ హాజ‌రు కావాల‌ని ఆయ‌న కోరారు.  

Back to Top