నేడు పాతపట్నంలో సాధికార యాత్ర

శ్రీ‌కాకుళం: సీఎం వైయ‌స్‌ జగన్‌ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నిలిపిన వైనాన్ని వివరిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగు­తోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది.  

Back to Top