విశాఖ: విశాఖలో రోడ్డుపై చొక్కా చించుకుని పోలీసులను తిట్టిన మత్తు డాక్టర్ కు మించిన "గమ్మత్తు"చేస్తున్నావ్ రాజా. ఇద్దర్నీ ప్రయోగించింది పచ్చ పార్టీయేనని ఈ నటన చూస్తే తెలియడం లేదా? టీడీపీ స్క్రిప్టు ప్రకారమే డ్రామా రక్తికట్టించారని తేలిపోయింది. రమేష్ హాస్పిటల్ ఇప్పుడు రమేష్ హోటల్ అయింది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. సముద్రంలో చేపలవేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని వరుసగా మూడో ఏడాది కూడా అమలు చేశారు. కరోనా విపత్తు సమయంలోనూ నేరుగా వారి ఖాతాల్లోకే ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున జమ చేశారు.