బీసీలకు సంక్రాంతి ముందుగానే వచ్చింది

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి 
 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పెద్ద ‌మ‌న‌సు కార‌ణంగా ఏపీలో బీసీలకు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సీఎం వైయ‌స్ జగన్ సమక్షంలో అన్ని బీసీ కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, డైరెక్టర్లు పదవీ ప్రమాణస్వీకారం చేశారని అన్నారు. 139 బీసీ సామాజిక వర్గాల సాధికారతే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న గురువారం ట్వీట్ చేశారు. 

Back to Top