డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా
 

 

వెలగపూడి: డిప్యూటీ స్పీకర్‌గా మీరు ఎన్నిక కావడం సంతోషంగా ఉందని కోన రఘుపతిని ఉద్దేశించి వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. కోన రఘుపతి అంటే మంచి మనిషి, మాట మీద నిలబడే మనిషి అని పేరుందన్నారు. స్వశక్తితో బాపట్ల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలు హర్షించే విధంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top