తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి
 

అమరావతి: మంత్రాలయం నియోజకవర్గానికి తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. మంత్రాలయంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గత ప్రభుత్వంంలో గ్రిడ్‌ మంజూరుకు పెట్టాం. సర్వే కూడా పూర్తి చేయించాం దాన్ని వెంటనే మంజూరు చేస్తే ప్రతి గ్రామానికి నీరు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో తుంగభద్ర నది పక్కనే పారుతున్నా.. తాగునీటి సమస్య ఏర్పడిందని, ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

 

Back to Top