ప్రజా సంక్షేమానికి అదనంగా రూ.300 కోట్లు

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

విజయవాడ: ప్రజా సంక్షేమానికి అదనంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. దేశంలోనే అత్యధిక టెస్టులు చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అన్నారు. కరోనా నివారణకు ప్రతిపక్ష నేత చంద్రబాబు సలహాలు ఇవ్వాల్సిందిపోయి..కరోనా పరీక్షలు చేయడం లేదని విమర్శించడం తగదన్నారు.సోషల్‌ మీడియాలో వదంతులు సృష్టించి ప్రజల్లో ఆందోళన రేకెత్తించవద్దని బుగ్గన సూచించారు.

Back to Top