చంద్రబాబు, లోకేష్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

విజయవాడ: 14 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయామని తప్పు ఒప్పుకొని చంద్రబాబు, నారా లోకేష్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండు చేశారు. యువగళం పాదయాత్రతో రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదన్నారు.  14ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేయని వాళ్లు మరోసారి అవకాశమిస్తే ఏం చేస్తారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు.
 

తాజా వీడియోలు

Back to Top