ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా సభలో ప్రసంగించారు. సీఎం వైయస్‌ జగన్‌ మనసున్న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని కాకాణి పేర్కొనగా..ప్రజలు సీల్డు కవర్‌ సీఎం..చీటింగ్‌ సీఎంలను చూశారని, మాటమీద నిలబడే సీఎంను ఇప్పుడు చూస్తున్నామని రోజా అన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top