రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సాయంత్రం శ్వేతపత్రం

అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సాయంత్రం 4 గంటలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శ్వేతపత్రం అందజేస్తార ని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి శ్వేతపత్రాన్ని విడుదల చేసి రాష్ట్ర స్థితిగతులను వివరించనున్నారు.
 

Back to Top