ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ క్లస్టర్లపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష 

తాడేప‌ల్లి:  ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, డిజిటల్ లైబ్రరీలపై  ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ మోహన్‌రెడ్డి  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.   
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top