హౌసింగ్, టిడ్కో, హౌస్ సైట్స్ పై  సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

తాడేప‌ల్లి: హౌసింగ్, టిడ్కో, హౌస్ సైట్స్ పై  సీఎం శ్రీ వైయ‌స్ జగన్ మోహ‌న్‌రెడ్డి సమీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ఈ స‌మావేశానికి మంత్రులు జోగి ర‌మేష్‌, ఆదిమూల‌పు సురేష్‌, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

Back to Top