రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం

సచివాలయం: సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు, అమ్మ ఒడి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షిస్తున్నారు.
    

తాజా వీడియోలు

Back to Top