గ్రాసిమ్ కెమికల్ ఫ్యాక్టరీకి చేరుకున్న సీఎం వైయ‌స్ జగన్

తూర్పు  గోదావ‌రి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం గ్రామంలోని గ్రాసిమ్ కెమికల్ ఫ్యాక్టరీకి చేరుకున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ప్లాంట్‌ను సందర్శించనున్నారు. మరికొద్ది సేపట్లో  నూతన ప్లాంటుకు సీఎం వైయ‌స్ జగన్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top