చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌

చిత్తూరు: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. టీటీడీ వెబ్‌సైట్‌పై రగడ..స్వార్థ రాజకీయాలకు నిదర్శనమన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వ పథకాల పేర్లను చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చెబితే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని శ్రీకాంత్‌రెడ్డి సవాలు విసిరారు.

Read Also: క్యాన్సర్‌ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స 

Back to Top