మున్సిపల్‌ కార్మికులతో చర్చలు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్మికులతో ప్రభుత్వం శనివారం చర్చలు చేప‌ట్టింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మున్సిపల్‌ కార్మికులతో చర్చలు ప్రారంభమయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ  చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ప్రభుత్వం.. మున్సిపల్‌ కార్మికుల సమ్మె విరమించాలని కోరుతోంది.

Back to Top