ఈ నెల 16న ఏపీ కేబినెట్‌ సమావేశం

 విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ఈ నెల 16న సమావేశం కానుంది. సచివాలయంలో జరగనున్న రాష్ట్ర కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.

తాజా వీడియోలు

Back to Top