2020 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం

అమరావతి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇటీవల ప్రవేశపెట్టిన 2020–2021 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు శాసన సభ ఆమోదం తెలిపింది. సభలో ఓటాన్‌ అకౌంట్‌ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే జీఎస్టీ సవరణ బిల్లుకు కూడా శాసన సభ ఆమోదం తెలిపింది.
 

Back to Top