స్టోరీస్

23-02-2020

23-02-2020 07:34 PM
రోప్‌వేలు, కేబుల్‌ కార్లు లాంటివి వద్దని చెప్పామన్నారు. తిరుమల పర్యావరణ పరిరక్షణకు మోనో రైలు ప్రతిపాదన ఉపయోగపడుతుందన్నారు. ఆస్ట్రియాలో ఎత్తైన కొండపై మోనో రైలు వెళుతోందని..
23-02-2020 07:25 PM
అంజాద్‌ బాషా మాటకు కట్టుబడి ఉంటామని సీఎం వైయ‌స్ జగన్‌ బహిరంగ సభ సాక్షిగా ప్రకటించారని పేర్కొన్నారు. రామకృష్ణ లాంటి వారి మాటలు నమ్మొద్దని  మైనార్టీలకు శ్రీకాంత్‌ రెడ్డి సూచించారు.
23-02-2020 07:22 PM
వ్యవస్థలను మ్యానేజ్‌ చేసి రైతులు, ప్రభుత్వాన్ని చంద్రబాబు తప్పుదారి పట్టించారని ఆయన మండిపడ్డారు. రాజధానిలో పోలీస్‌, రెవెన్యూ అధికారులను అడ్డుకోవడం సరికాదన్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం...

22-02-2020

22-02-2020 07:22 PM
గత ప్రభుత్వం అవినీతి బయటకు వస్తుందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసమే చంద్రబాబు, ఎల్లోమీడియా ఆరాటమని విమర్శించారు.  వైయ‌స్ జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ...
22-02-2020 07:16 PM
తాను బీసీ మంత్రినేనని.. గతంలో పదేళ్లు మంత్రిగా పనిచేశానని తెలిపారు. చంద్రబాబు దగ్గర ఉన్నవారే బీసీ నేతలా.. తాము కాదా అని బొత్స ప్రశ్నించారు
22-02-2020 12:45 PM
మద్యం ధరలను పెంచి మందుబాబుల పొట్ట కొడుతున్నారంటూ చంద్రబాబు రంకెలేస్తున్నారని మండిపడ్డారు. పీపీఏలను సమీక్షించి తక్కువ ధరకే కరెంట్ కొనుగోలు చేద్దామని ప్రభుత్వం భావిస్తుంటే అడ్డుపడతారని అన్నారు.
22-02-2020 12:28 PM
అచ్చెన్నాయుడిపై విచారణ జరిగితే..ఆయన సచ్ఛీలుడైతే, సత్యహరిశ్చంద్రుడిలా బయటకు వస్తారు. దానికి భయమెందుకు, ఉలుకెందుకు?.
22-02-2020 11:58 AM
విజయనగరం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 24వ తేదీన విజయనగరంలో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.
22-02-2020 11:42 AM
ప్రైజ్‌మనీ కింద మొదటి బహుమతి రూ. 5 లక్షలు, రెండవ బహుమతి రూ. 2 లక్షలు, మూడవ బహుమతి రూ. 1 లక్ష  క్రీడకారులకు అందచేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు.
22-02-2020 11:38 AM
చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా నిలువునా దోచుకుందని దుయ్యబట్టారు. ఈఐఎస్‌లో కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని స‍్పష్టం చేశారు

20-02-2020

20-02-2020 06:59 PM
వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన రోజున రాష్ట్రపరిస్థితుల గురించి తెలియనివారు లేరు. ఆ అప్పుల ఊబి గురించి చెబితే చర్వితచర్వణమే అవుతుంది. ఆర్థికంగా ఊపిరితీసుకోనివ్వని...
20-02-2020 06:05 PM
అమరావతి నుంచి అహ్మద్‌ పటేల్‌ వరకు జరిగిన హవాలాపై నిప్పునాయుడు ఎందుకు స్పందించడం లేదు?. చంద్రబాబు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎంత కప్పం కట్టారో బయటపడుతోంది.
20-02-2020 05:11 PM
దిశ చట్టం గురించి తెలుసుకునేందుకు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌, డీజీపీ సుబోత్‌కుమార్‌ జైశ్వాల్‌, అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీతో పాటు మరో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల బృందం సీఎంతో చర్చించింది...
20-02-2020 05:05 PM
 మహా శివరాత్రి సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
20-02-2020 04:50 PM
ఈ-కర్షక్‌ నమోదు లేకపోయినా కందులు, శనగలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా 98 కందులు కొనుగోలు, 100 శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు
20-02-2020 03:53 PM
ఆగస్ట్‌ కల్లా మొదటి ఫేజ్‌ ద్వారా ఆయకట్టుకు నీరివ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. టన్నెల్‌-2ను అత్యంత వేగంగా పూర్తి చేయాలన్నారు. రెండు వైపుల నుంచి తవ్వకాలు చేసేదిశగా ఆలోచన చేయాలని సూచించారు.
20-02-2020 03:23 PM
చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర పేరుతో  ఓ యాత్ర ప్రారంభించారు. ఇది ప్రజా చైతన్య యాత్ర కాదు..ప్రజలు ఛీకొట్టిన పిచ్చోడి యాత్ర. ఇదే ప్రజలందరూ అనుకుంటున్నారు. ఐదేళ్ల పాలనలో  చంద్రబాబు చేసిన మోసాలకు ఆయన్ను...
20-02-2020 01:04 PM
'ఎవరిది ఉన్మాద పరిపాలనో ప్రజలు ఎన్నికల్లో చెప్పారు. 23 సీట్లు మాత్రమే ఇచ్చి చంద్రబాబును మూలన కూర్చోబెట్టారు.  జగన్ సుపరిపాలన చూసి నారా వారి నరాలు చిట్లిపోతున్నాయి. ఏ అవసరం ఉందని ప్రజా చైతన్య యాత్ర...
20-02-2020 12:25 PM
గట్టిగా చప్పట్లు కొట్టి తనను ఉత్సాహపరచాలని 70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది. కార్యకర్తలు మరీ స్పందన లేకుండా మారిపోతే ఎలా? అడిగినందుకైనా కాసేపు క్లాప్స్ కొట్టొచ్చుగదా.
20-02-2020 12:19 PM
అశోక్‌ గజపతిరాజు ప్రజా చైతన్య యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండు చేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అశోక్‌ గజపతిరాజు  విజయనగరం జిల్లాకు ఏ పరిశ్రమ తెచ్చారో చెప్పాలన్నారు.
20-02-2020 12:09 PM
వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా వరప్రదాయని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో...
20-02-2020 11:46 AM
మరో 30 ఏళ్లు సీఎంగా వైయస్‌ జగన్‌ కొనసాగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
20-02-2020 11:41 AM
సీఎం వైయస్‌ జగన్‌కు  విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌, కలెక్టర్‌ పోల భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.

19-02-2020

19-02-2020 07:02 PM
చంద్రబాబు తన యాత్రను మారుటూరు నుంచి ప్రారంభిస్తూ.. సుమారు 50 నిమిషాల పాటు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. యాత్ర ఈ రోజు ప్రారంభించాడు. మరో వారం రోజులు సెలవు తీసుకొని యాత్ర కొనసాగిస్తారంట. వైయస్‌ జగన్‌...
19-02-2020 06:39 PM
2019 ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా తన పుట్టిన రోజున సీఎం వైయస్‌ జగన్‌ మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి రూ. 24 వేలు అందజేశారన్నారు.
19-02-2020 06:34 PM
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రూ.3.60 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిందని, రాజధాని పేరుతో బినామీ కంపెనీలతో చంద్రబాబు దోచుకున్నారని, బాబు అమరావతి పేరుతో...
19-02-2020 05:52 PM
చంద్రబాబు పాములాంటి మనిషి..ఇప్పటికే సమాజాన్ని తన విషపు కాటుతో కాటు వేశాడు. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారు
19-02-2020 05:01 PM
ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులలో బట్ట బయలు అయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ల రెండువేల కోట్ల అక్రమ ఆస్తులు, లావా దేవీల బాగోతం ప్రజలకు తెలిసిపోయిందన్నారు.
19-02-2020 04:41 PM
నేతన్న నేస్తం పథకానికి సీఎం వైయస్‌ జగన్‌ రూ.180 కోట్లు కేటాయించారని తెలిపారు. గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే అన్నారు.
19-02-2020 04:10 PM
అందరికి విద్య చేరువలో ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వివిధ రకాలైన మార్పులను తీసుకువస్తుందన్నారు.

Pages

Back to Top