రేప‌టి సీఎం వైయ‌స్ జ‌గ‌న్  ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  4 వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు  హిందూపురం  పార్లమెంట్ పరిధిలోని  హిందూపురం పట్టణంలో ని అంబేడ్కర్  సెంటర్ లో  జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు  పార్లమెంట్ పరిధిలోని పలమనేరు  నియోజకవర్గ కేంద్రంలో ని బస్టాండ్ సెంటర్ లో  జరిగే సభ లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ని నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో  జరిగే ప్రచార సభలో పాల్గొంటార‌ని పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌ల‌శిల రఘురామ్ తెలిపారు.

Back to Top