రాజ్యసభ సభ్యులుగా వైయస్‌ఆర్‌సీపీ నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యులుగా వైయస్‌ఆర్‌సీపీ నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీలుగా ఆర్‌.కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలను పార్టీ నేతలు అభినందించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top